శ్రీశైల దేవస్థానం:కె. రామాంజనేయరెడ్డి, హైదరాబాద్ ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.