స్క్రోలింగ్ ప్రకటన: శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం, 2025, మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు: ఫిబ్రవరి 26 వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రములో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామిఅమ్మవార్ల దివ్య కల్యాణమహోత్సవం మరియు ఫిబ్రవరి 27 వ తేదీన . రథోత్సవం, తెప్పోత్సవం. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరోక్ష సేవలను నిర్వహిస్తోంది.ఆన్లైన్ ద్వారా పూజా రుసుము చెల్లించి భక్తులు తమ గోత్రనామాలతో ఆయా పూజాదికాలను జరిపించుకోవచ్చు. ఇతర వివరాలకు సందర్శించండి www.srisailadevasthanam.org యం. శ్రీనివాసరావు , M.A., M.Ed., కార్యనిర్వహణాధికారి