Kumara swamy puuja, Dattathreya Swamy Puuja
Srisaila Devasthanam: Kumara swamy puuja, Dattathreya Swamy Puuja performed in the temple on 20th March 2025. Archaka swaamulu performed the puuja.
Multilingual News Portal
Srisaila Devasthanam: Kumara swamy puuja, Dattathreya Swamy Puuja performed in the temple on 20th March 2025. Archaka swaamulu performed the puuja.
శ్రీశైల దేవస్థానం:మార్చి 27 నుండి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్ణయించినందున భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను…
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు , ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది. వసతిని ఆన్లైన్లో రిజర్వు చేసుకునేందుకు , అన్ని ఆర్జితసేవా టికెట్లు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం,…
శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 5,00,000 /-లను పి.ఆర్.ఎల్. ప్రసాద్, విజయవాడ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు.. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
శ్రీశైల దేవస్థానం:చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న ఈ కుంభోత్సవం జరుగుతుంది. అమ్మవారికి సాత్వికబలి…
శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఓ చెప్పారు. మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై…
మరో అన్నమయ్య అన్నామయ్యా..! (శ్రీనివాసుని సన్నిధి నుంచి శ్రీహరి సన్నిధికి చేరిన బాలకృష్ణ ప్రసాద్ గరిమళ్ళకు ప్రణామాలు అర్పిస్తూ ..) వినరో భాగ్యము విష్ణుకధ.. అంతే భాగ్యము గరిమెళ్ళ బాలకృష్ణది కదా.. శ్రీహరి నందకము అన్నమయ్యగా అవతరిస్తే.. ఆ అన్నమయ్య కీర్తనలు…
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి…
శ్రీశైలదేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03.2025 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 30న రానున్నది. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు.…
శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను చింతపల్లి అంజలి, ఒంగోలు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు యం. అశోక్ రెడ్డి
ఈ నెల 25 న లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్-మేళా
(30) లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ(మహిళలకు మాత్రమే) హైదరాబాద్, మార్చ్ 20 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నీపోన్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 25 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా…