శ్రీశైల దేవస్థానం:ఆర్. వెంకటరమణ తిరుపాల్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 /-లు విరాళాన్ని విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు అందించారు.
