November 6, 2026

Day: 6 November 2026

శ్రీశైల దేవస్థానం:శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు. ఈ ఓ తదితరులు ఘన స్వాగతం పలికారు.
శ్రీశైల దేవస్థానం:శుక్రవారం  ఉదయానికి  త్రయోదశి ఘడియలు రావడంతో దేవస్థానం నందీశ్వరస్వామి వారికి విశేషార్చన జరిపించింది .. ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున...