Srisaila Devasthanam:Suddala Chalapathi Rao , Judge, High Court Of Telangana State visited the temple today.EO and others received with temple honours.
- Minister Nitish Mishra , Urban Development & Housing Department Govt. of Bihar visited the temple. Eo and others received with temple honours.
- జి.శంకరరావు, విశాఖపట్నం ఈ రోజు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,006 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం. ఫణిధర ప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
- కళరాధనలో ప్రదర్శన
- సహస్ర ఘటాభిషేక విశేష పూజలలో భాగంగా ఋష్యశృంగ మహర్షి ప్రతిమతో ఆలయ ప్రదక్షిణ చేస్తున్న వేదపండితులు
- శ్రీశైలదేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగం కార్యక్రమంలో భాగంగా నీటిలో కూర్చొని ఋష్యశృంగజపం చేస్తున్న పండితులు
- శ్రీశైలదేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగం కార్యక్రమంలో భాగంగా దేవతా మూలమంత్ర జపం చేస్తున్న వేదపండితులు.
- శ్రీశైలదేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగం కార్యక్రమంలో భాగంగా వరుణకలశార్చన, వేదపారాయణ చేస్తున్న వేదపండితులు.
- శ్రీశైలదేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగం కార్యక్రమంలో భాగంగా మహాభారతంలోని విరాటపర్వం అధ్యాయం పారాయణం చేస్తున్న వేదపండితులు
