News Express వివాహ వేడుకకు అనుకోని ముఖ్య అతిథి Online News Diary May 10, 2018 గురువారం రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యలో తడికల్ వద్ద వివాహ వేదికను చూశారు. వెంటనే బస్సుదిగి నూతన వధూవరులను అక్షతలు చల్లి ఆశీర్వదించారు. ఈ దృశ్యం అందరిని అలరించింది . print Continue Reading Previous: రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్Next: DY.C.M., MINISTERS IN Rythu Bandhu Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories News Express 437 people have already received cashless treatment worth ₹1,14,12,821. Online News Diary July 27, 2026 News Express రియల్ ఎస్టేట్ రంగంపై గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Online News Diary July 25, 2026 Health & Medical News Express 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు సంపూర్ణ నగదు రహిత వైద్యం Online News Diary July 17, 2026