కె. వి. వరప్రసాద్,ప్లానెట్ ఫ్యాక్టరీ, ఈస్ట్ గోదావరి ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.