శ్రీశైల దేవస్థానం; *శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు
*మరో కార్యక్రమం
• హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు
• మార్కాపురం జిల్లాలోని చింతల చెంచుగూడెంలో సంప్రదాయబద్దంగా కార్యక్రమ నిర్వహణ
• సాయంకాలం దేవస్థాన ధర్మప్రచారం రథం ద్వారా శోభాయాత్ర
• చింతల చెంచుగూడెంలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ రోజు మార్కాపురం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభాయాత్ర అనంతరం కల్యాణోత్సవం జరిగింది..
ఈ రోజు సాయంకాలం గం. 6.30లకు ముందుగా దేవస్థానం ధర్మప్రచారం ద్వారా శోభాయాత్ర తరువాత కల్యాణోత్సవం జరిగింది.
