శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్
శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి.అనిత శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం శ్రీశైలం చేరుకున్నారు.
హోమ్ మినిస్టర్ శ్రీ భ్రమరాంబిక అతిథిగృహానికి చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
Post Comment