శ్రీశైల దేవస్థానం;శ్రీ మతి జి.నాగలక్ష్మి,గుంటూరు ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,01,116 /-లు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు అందించారు.