శ్రీశైల దేవస్థానం: వి. సతీష్ చౌదరి, ఏలూరు ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.