శ్రీశైల దేవస్థానం: సోమవారం క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు. అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.