శ్రీశైల దేవస్థానం:పి.నిఖిత రెడ్డి, హైదరాబాదు ఈ రోజు అన్నప్రసాద వితరణకు రూ. 1,00,001.00లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు సి.హెచ్. కోమలికి అందజేశారు. ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.