శ్రీశైల దేవస్థానం:త్రిలోక్‌నాథ్ రెడ్డి, హైదరాబాదు ఈ రోజు 14 న అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం. ఫణిధరప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.