శ్రీశైల దేవస్థానం: డి. విష్ణు కుమార్, కృష్ణా జిల్లా ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.