శ్రీశైల దేవస్థానం:కె. చంద్రశేఖర్, చిత్తూరు ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు . దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.