జిల్లాల విభజనలో భాగంగా నల్గొండ జిల్లా నుండి నూతనంగా ఏర్పాటు అయిన సూర్యాపేట మరియు యాదాద్రి జిల్లాలకు బదిలీ పై వెలుచున్న పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం ఏర్పాటు చేసిన నల్గొండ జిల్లా యస్.పి శ్రీ.ప్రకాష్ రెడ్డి . ముఖ్య అతిధిగా విచ్చేసిన సూర్యాపేట జిల్లా యస్.పి శ్రీమతి.పరిమల నూతన్ .
<
>