* ఆర్.చంద్రశేఖరరాజు, హైదరాబాద్ , రుద్రరాజు ప్రవల్లిక పేరు మీద శ్రీశైల అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను అందజేశారు. అన్నప్రసాద వితరణ పథకానికి కొండురూ ఆధ్య పేరు మీద కూడా రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
