శ్రీశైల దేవస్థానం:ఎస్. మాధురి, హైదరాబాద్ శుక్రవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు యం. మల్లికార్జునకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 20-02-2026
TIME: (4:30 AM TO 08:33 (PM)
TEMPLE PILGRIMS COUNTING = 22,080
Annadanam PEOPLE COUNTING =5,100
TOTAL
COMPARTMENT STATUS = 06
FREE COMPARTMENTS = 06
300 COMPARTMENTS = 00
150 COMPARTMENTS = 0
500 COMPARTMENT (SPARSHA) =
COMPARTMENT PRASADAM = pongal
DHARSHANAM = ALANKARA Darshanam
