
*కళా వేదిక వద్ద ధార్మిక కార్యక్రమాలు
*భక్తి సంగీతం ( యాంఫీ థియేటర్ )
*భక్తి సంగీత విభావరి (పుష్కరిణి)
*భక్తి సంగీత విభావరి (శివదీక్ష శిబిరాలు)
*రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ సర్సంఘ్చాలక్ ( ఆర్. ఎస్. ఎస్. చీఫ్) మోహన్ భగవత్ బుధవారం శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనంతో శేషవస్త్రం, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవారి జ్ఞాపిక అందించారు. ఈ ఓ , అర్చక స్వాములు పాల్గొన్నారు.
*శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03.2025 వరకు అయిదు రోజులపాటు
జరగనున్నాయి.
ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివార్లకు విశేషార్చనలు, మహాశక్తి
స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవివారికి ప్రత్యేక పూజలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వాహనసేవలు,
శ్రీ అమ్మవారికి విశేష అలంకరణలు, ఉగాది పర్వదినం ముందురోజైన మార్చి 29వ తేదీన ప్రభోత్సవం,
వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, ఉగాది పర్వదినం రోజున పంచాంగశ్రవణం, రథోత్సవం మొదలైన
కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.