విశ్రాంత పర్యవేక్షకులు సి. జయరావు ఇక లేరు
విశ్రాంత పర్యవేక్షకులు, సాహితీ ప్రియులు సి. జయరావు ఇక లేరు. సి. జయరావు( 64) కు భార్య, ఇద్దరు పుత్రులు. జయరావు ఈ రోజు ఉదయం సుమారు 6 గంటలకు కర్నూలు కిమ్స్ వైద్య శాలలో స్వర్గస్తులయ్యారని వారి సోదరుడు ,శ్రీశైలదేవస్థానం పత్రిక శ్రీశైలప్రభ సంపాదకులు సి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం శ్రీశైలం లో జయరావు అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యలు , అభిమానులు ,ఆత్మీయులు హాజరయ్యారు.
జయరావు మృతిపట్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.
*P.Thimmappa, DD, I & PR ,ViJ. expressed shock over the demise of Jaya Rao.He prayed , May Jaya Rao noble soul rest in peace.
*Onlinenewsdiary.com Editor Kovuru Lakshmi and Consulting Editor Kovuru Hanumantha Rao expressed sorrow on the demise of JayaRao. They extended condolence to Jaya Rao and Dr. C.Anilkumar families.
Post Comment