బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలిసి, గణేష్ లడ్డూను అందించారు.
*Balapur Ganesh Utsav Committee Representatives met the CM on
Thursday at Pragathi Bhavan and presented with a Ganesh laddu. Among
those met the CM included Chairman K Niranjan Reddy, members C
Narsimha Reddy, Laxmareddy, Raghunandanchary, S Srinivas
Reddy, Prabhakar Reddy and others.