తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో మంగళవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు.
Post Comment