Chief Minister Sri K. Chandrashekar Rao congratulated Ms. P. V. Sindhu for reaching the Olympics finals in the Women’s Singles Badminton event. Hon’ble CM wished her to continue the good run and secure Gold medal for the nation.
ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ పోటీలో ఫైనల్స్ చేరిన హైదరాబాదీ షట్లర్ పీ.వీ. సింధుకు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే జోరు కొనసాగించి దేశానికి స్వర్ణం తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.