145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలు ప్రారంభం

145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి.
*ఎంపీ దత్తాత్రేయ కామెంట్స్*- రాష్ట్రానికి కేంద్ర సహకారం పూర్తిగా ఉంది.
*మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్*- తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖ ను బలోపేతం  చేస్తున్నాం. సీఎం కేసీఆర్ సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో ఉంది. తెలంగాణకు ఎయిమ్స్ ని సాధించాం.ఎయిమ్స్ ని సాధ్యమైనంత త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం.
*నాయిని నర్సింహ రెడ్డి కామెంట్స్*-సీఎం కేసీఆర్ సూచనలతో, మంత్రి లక్ష్మారెడ్డి బాగా పని చేస్తున్నారు.
*డిప్యూటీ సిఎం మహమూద్ అలీ కామెంట్స్* ఈ చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయి . కేసీఆర్ సీఎం అయ్యాక  హెల్త్ శాఖ మంచిగా పని చేస్తున్నది.mnj క్యాన్సర్ హాస్పిటల్ లో రూ.18 కోట్ల విలువైన పరికరం పెట్టాం.ఇప్పుడు సర్కార్ దవాఖానాలకే ప్రజలు వచ్చేలా, ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో సంబంధిత అధికారులు, gvk ప్రతినిధులు పాల్గొన్నారు

 

print

Post Comment

You May Have Missed