ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంప్రదాయక వస్త్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతికి కట్టారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.