శ్రీశైల దేవస్థానం:ఎస్. శ్రీనివాస్ గణేష్ రెడ్డి, కడప ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 /-లు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు అందించారు.