Srisaila Devasthanam: Kaartheeka maasam festival events going on in great trends in Srisaila Devasthanam. Today many events held in the temple. Bayalu veerabhadra swamy puja, kumaraswamy puja performed in the temple. Bhajan performed in Kalaaraadhana.
*శ్రీమతి పి.దుర్గాభవాని, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఈ రోజు అన్నప్రసాద వితరణకు రూ.1,00,116/-లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరియానాయక్ , పర్యవేక్షకులు సి.హెచ్.కోమలికి అందజేశారు. ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
