శ్రీశైల దేవస్థానం:కె.ఆర్. సుధాకర్ రావు, హైదరాబాదు బుధవారం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,001 /-లు విరాళం, గో సంరక్షణ పథకానికి రూ. 1,00,001/-లు , ప్రాణదాన ట్రస్టుకు రూ. 1,00,001/-లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు అందించారు.
