శ్రీశైలదేవస్థానం: గోవింద మల్లేశ్వరరావు, పశ్చిమ గోదావరి ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.