శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నికదీక్షతో పదకొండురోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదివ రోజున ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు ప్రత్యేకం.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 15-02-2026
TIME: (02:30 AM TO 04:32 (PM) TEMPLE PILGRIMS COUNTING =72,751
KIALASA DWARAM PILGRIMS COUNTING =3,654
ANNADHNAM PEOPLE COUNTING =9,987
TOTAL
COMPARTMENT STATUS =13
FREE COMPARTMENT=09
200 COMPARTMENTS = 04
500 COMPARTMENT (ALANKARAM) =0
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM= curd rice
ALANKARA DARSHANAM
