శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు గురువారం , విరాళంగా రూ. 1,50,000/-లను శ్రీమతి కె. సీతాకుమారి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.