Srisaila Devasthanam: Sahasra Deeparchana Seva performed in the temple on 4th Dec.2023.
*Traditional dance programme presented in Kalaradhana.
*అన్నప్రసాద వితరణకు విరాళం: రూ. 1,00,500/-లను ఆర్. సురేష్, అపూర్వ కన్‌స్ట్రక్షన్, ఒంగోలు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్ కు అందించారు.
*అన్నప్రసాద వితరణకు విరాళం: రూ. 1,00,500/-లను అశ్రిత్ పి. అశోక్, బెంగుళూరు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్ కు అందించారు.