శ్రీశైల దేవస్థానం: శనివారం ఉదయం 10 గంటలకు ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ భ్రమరాంబా అతిథి గృహం నుండి బయలుదేరి దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.వెంట ఈ ఓ లవన్న ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.