
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా(నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ లయ ఆర్ట్ అకాడమి హైదరాబాదు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించింది .ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి సంప్రదాయ నృత్యం జరిగింది .ఈ కార్యక్రమం లో గణపతి ర్ధన ,లింగాష్టకం, చంద్రశేఖర అష్టకం,నమ:శివాయ తదితర గీతాలకు స్రవంతి, రాశి , ప్రవీణ, శ్రుతి, అక్షయ , సరస్వతి నృత్యం చేసారు.
| బుధవారం సాంస్కృతిక కార్యక్రమాలు |
శ్రీ స్రవంతి బృందం హైదరాబాదు భక్తి సంగీత విభారి కార్యక్రమం సమర్పిస్తుంది.
*Kumara Swamy Puuja, Bayalu Veerabhadra Swamy puuja, Nandeeswara Puuja performed in the temple. Archaka swaamulu performed the events.