
శ్రీశైలం క్షేత్రానికి ఈరోజు ఆదివారం అనేక మంది భక్తులు తరలివచ్చారు .క్యూ లైన్లు పాటించి దర్శనం చేసుకున్నారు . సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి .దేవస్థానం వారు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేసారు .
- on sunday 5th Aug.2018 many number of devotees visited Srisaila maha temple in Andhra Pradesh state. devotees performed Abhishekaalu in mass. devotees enjoyed Anna prasadham in the temple canteen.