Arts & Culture 10 న హనుమజ్జయంతి కి ఏర్పాట్లు Online News Diary May 8, 2018 శ్రీశైలం లో 10 న హనుమజ్జయంతి కి ఏర్పాట్లు చేసారు . పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ వేడుక నిర్వహిస్తారు .ఉదయం 9 గంటలకు వేద పండితులు , అర్చక స్వాములు పూజలు చేస్తారు . భక్తులు పాల్గొనాలని దేవస్థానం వారు కోరారు . print Continue Reading Previous: శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన మల్కిపురం భక్తులుNext: To prevent cyber crimes, E-wallet users are strictly adviced to reset Passwords on daily Basis Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Arts & Culture నందీశ్వరస్వామివారికి విశేషపూజలు Online News Diary June 12, 2026 Arts & Culture యోగా శిక్షణ Online News Diary June 12, 2026 Arts & Culture News Express శ్రీశైల దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు Online News Diary June 10, 2026