శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాది వణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ రామ నవమి సందర్భంగా ఆదివారం శ్రీ ప్రహ్లాదవరదులు శ్రీ అహోబిల మఠం వేంచేశారు.అక్కడ శ్రీ ప్రహ్లాదవరదులకు,శ్రీ రామ చంద్రులకు నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులు శ్రీ రామ చంద్రుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీ అహోబిల మఠం లో శ్రీ రామ నవమి ఆస్థానం,పెరుమాళ్ తిరుమొళి శాత్తుమోరై ,గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి.
Sri Ahobila math paramparaadheena sri Adivan satagopa yatheendra mahadesika sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
On the occasion of auspicious sri Rama navami,sri Prahladhavarada is taken to sri Ahobila math.there nava kalasa thirumanjanam is performed to sri Prahladhavarada and sri rama chandran.in the evening sri Prahladhavarada gave darshanam to devotees as sri pattabhi rama.later sri Rama navami asthanam followed . Perumal thirumozhi saathumorai and gosti