శ్రీశైలం దేవస్థానంలో సోమవారం వెండి రథోత్సవ సేవ , సహస్ర దీపార్చన ఘనంగా జరిగాయి. భక్తులు , అర్చక స్వాములు , అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు . శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాలు జరిపారు .