యర్రగొండపాలెంలో కల్యాణోత్సవం

శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు .  హిందూ ధర్మ ప్రచారంలో  భాగంగా ఈ కార్యక్రమం జరిగింది . కల్యాణం అనంతరం దీక్ష చేపట్టిన వారికి దీక్షా వస్త్రాలు , పూజా ద్రవ్యాలు అందించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.