Arts & Culture కమలానగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి Online News Diary July 27, 2018 * photos- పూర్ణ వనస్థలిపురం , కమలానగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం గురు పౌర్ణమి ఘనంగా జరిగింది . ఆలయ కమిటి తగిన ఏర్పాట్లు చేసింది . మందిరం లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పూజలు జరిపారు . భక్తులు ఉత్సాహంగా ఈ పూజల్లొ పాల్గొన్నారు . print Continue Reading Previous: భక్తి శ్రద్దలతో శాకాంబరి ఉత్సవంNext: కేసీఆర్ కు కృతజ్ఞతలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Arts & Culture హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,88,89,846/-లు నగదు రాబడి Online News Diary August 26, 2026 Arts & Culture క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యత Online News Diary August 25, 2026 Arts & Culture ఈ నెల 25న దర్శనం , ఆర్జితసేవలు టికెట్లు విడుదల Online News Diary August 24, 2026