ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:  శ్రీశైలంలో శనివారం   ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
• ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
• ఈ సాయంత్రం 5 .30గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి.
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు,
• 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్జిత , ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, (పరోక్షసేవ) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం , శ్రీ స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ నిలుపుదల
• 13వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం
• 14వ తేదీన మహిళలకు ముగ్గులపోటీలు
• కనుమ రోజున సంప్రదాయబద్దంగా గో పూజ

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.