శ్రీశైల దేవస్థానం:ఆర్. రంగారావు, సింహాచలం, విశాఖపట్నం ఈ రోజు అన్నప్రసాద వితరణకు రూ. 1,00,116/-లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని కార్యనిర్వహణాధికారివారికి యం. శ్రీనివాసరావు కు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.