శ్రీశైల దేవస్థానం: సాయినాథ్‌రెడ్డి, పులివెందుల, కడప జిల్లా ఈ రోజు గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.