నంద్యాల జిల్లా/శ్రీశైలం:శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు..
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ క్యూలైన్లు, లడ్డు కౌంటర్ ,VIP ఎంట్రన్స్, హరిహరరాయ గోపురం, శివాజీ గోపురం, పార్కింగ్ ప్రదేశాలు, ఆలయ పరిసర ప్రాంతాలలో పర్యటించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేసారు.
అనంతరం కమాండ్ కంట్రోల్ నుండి భద్రతను పర్యవేక్షిస్తూ మీడియాకు వివరాలు తెలిపారు.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 15-02-2026
TIME: (02:30 AM TO 03:32 (PM) TEMPLE PILGRIMS COUNTING =66,666
KIALASA DWARAM PILGRIMS COUNTING =3,508
ANNADHNAM PEOPLE COUNTING =9,073
TOTAL
COMPARTMENT STATUS =17
FREE COMPARTMENT=10
200 COMPARTMENTS = 07
500 COMPARTMENT (ALANKARAM) =0
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM= curd rice
ALANKARA DARSHANAM
