శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,500/-లను బి. త్రిపుర, హైదరాబాద్ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.