
- శ్రీశైల దేవస్థానం :శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను జె. నాగేశ్వరరావు, మాచర్ల, పల్నాడు జిల్లా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
- Ankalamma Vishesha Puuja, Uyala Seva performed in the temple. Archaka swaamulu performed the puuja events