కిరాతర్జనీయం హరికథ
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం కె. ఉదయ్‌కుమార్, మైదుకూరు వారిచే కిరాతర్జనీయం హరికథ కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం హరికథ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో హార్మోనియం సహకారాన్ని వై తిరుపతయ్య, తబలా సహకారాన్ని శ్రీనివాసులు అందించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Post Comment