
శ్రీశైల దేవస్థానం:• దసరా మహోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన మంగళవారం అమ్మవారికి సిద్ధిదాయిని అలంకారం, • స్వామిఅమ్మవార్లకు అశ్వ వాహన సేవ
జరిగాయి.
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిపారు.
• రుద్రహోమం, చండీహోమం జరిపారు.
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు జరిపారు.
• రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
• ఆలయ పుష్కరిణి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నీరాజన మండపం ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, క్యాలెండర్ ఆవిష్కరణ చేసారు.
*బయలు వీరభద్రస్వామి పూజ ఘనంగా జరిగింది.
*Donation of Rs. 1,01,116 for Annadanam scheme By K.V. Chalapathi Rao, Hyderabad.